కృష్ణఫలం గురించి తెలుసా? తింటే ఎంత మంచిదో!

కృష్ణఫలాన్ని ఫ్యాషన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.

కృష్ణఫలం తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కృష్ణఫలంలోని ఫైబర్‌ కంటెంట్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

కృష్ణఫలంలోని పిసిటానాల్ రక్తంలో చెక్కెరను అదుపు చేస్తుంది.

కృష్ణఫలంలోని పోటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కృష్ణఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

కృష్ణఫలంలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

కృష్ణఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.

కృష్ణఫలం తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు దరి చేరవు. All Photos Credit: Pixabay.com