పిల్లల ఎముకలు గట్టిపడేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం పెడుతూ వ్యాయామాలు చేయించాలి.



కాల్షియం, విటమిన్ డి, శారీరక వ్యాయామాలు వారికి అలవాటు చేయాలి. అప్పుడే మీ పిల్లలు స్ట్రాంగ్ గా తయారవుతారు.



గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కండరాలు బలోపేతం చేయడానికి, ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరం.



తల్లిదండ్రులు తమ పిల్లలకి రోజూ కనీసం 2 గ్లాసుల పాలు తాగేలా చూసుకోవాలి.



బచ్చలికూర, కాలే, ఒక్రా వంటి ఆకుపచ్చని కూరగాయలు తప్పనిసరిగా చేర్చాలి.



విటమిన్ కె, మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి.
పిల్లలు తృణధన్యాలు తినడం అలవాటు చేయడం మంచిది.


పిల్లలకి విటమిన్ డి ఉండే ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి.
ప్రతిరోజు కనీసం 32 ఔన్సుల తీసుకోవడం ముఖ్యం.


కార్బొనేటెడ్ పానీయాలు నివారించడం ఉత్తమం. వీటిలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాల్షియం గ్రహించకుండా నిరోధిస్తుంది.



ఆరుబయట మైదానాల్లో ఆదుకోవడం చాలా అవసరం. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి.



పరిగెత్తడం, నడవటం, దూకడం, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు వారికి మంచిది.



స్క్రీనింగ్ సమయం తగ్గించడం కూడా ముఖ్యమే.
Image Credit: Pexels