పిల్లలకు అన్ని తెచ్చిపెడితే వారు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు.

హ్యాపీగానే ఉంటారు కానీ.. వాళ్లు ప్రతిదానికి మీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు.

కాబట్టి పిల్లలకు చిన్ననాటి నుంచే కొన్ని లక్షణాలు నేర్పించాలి.

అవి పెద్దయ్యాక కూడా వారి జీవితానికి హెల్ప్ చేసేవి అయి ఉండాలి.

కొన్ని విషయాలు వారంతట వారే తెలుసుకునే స్వేచ్ఛను ఇవ్వండి.

వారిని కొన్ని సలహాలు అడగండి. అది వారికి డిసేషన్ మేకింగ్​లో హెల్ప్ చేస్తుంది.

బాల్యం నుంచే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే భవిష్యత్తులో వారికి ఎలాంటి బెరుకు ఉండదు.

టైమ్ మేనేజ్​మెంట్​ చిన్ననాటి నుంచే అలవాటు చేయండి. (Images Source : Unsplash)