బొప్పాయి మంటని తగ్గిస్తుంది. మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.

బొప్పాయిలో లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ముడతలు, వృద్ధాప్య సంకేతాలు తగ్గిస్తుంది.

శరీరం నుంచి మృతకణాలని తొలగించడంలో గొప్పగా పని చేస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలు ఉంటే బొప్పాయి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

చర్మానికి సహజ తేమని అందిస్తుంది. పొడిబారిపోకుండా చేస్తుంది.

బొప్పాయితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ప్రకాశవంతమైన కాంతి పొందవచ్చు.

బీటా కెరోటిన్ ఉంటుంది. మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్ ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

నారింజ పండు కంటె ఎక్కువ విటమిన్-సిని కలిగి బొప్పాయి పండులోనే ఉంటుంది.

బొప్పాయి పండు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ, లివర్, శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటికి పంపేందుకు సహాయపడుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.