గుండె ఆరోగ్యం కోసం డ్రాగన్ ఫ్రూట్‌

డ్రాగన్ ఫ్రూట్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. వారానికోసారైనా తింటే మంచిది.

ఇందులో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి.

మంచి కొలెస్ట్రాల్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

డయాబెటిస్ లేని వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికం.

మహిళలు ఈ పండును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఆర్ధరైటిస్ ఉన్న వారు ఈ పండును తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి నొప్పులు రావు.

ఈ పండు వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.