తెలిసో, తెలియకో కొన్ని విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటాం. అవి మిమ్మల్ని చిక్కుల్లో పడేయొచ్చు.

2013లో ఓ వ్యక్తి బ్యాక్‌ప్యాక్, ప్రెజర్ కుక్కర్ పదాలు సెర్చ్ చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎందుకంటే, అతడు బాంబును ఎలా తయారు చేయాలో తెలుసుకొనే ప్రయత్నంలో ఆ కీవర్డ్స్ వాడాడు.

చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి అస్సలు సెర్చ్ చేయకూడదు. POSCO చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు.

గూగుల్‌లో అబార్షన్ గురించి అస్సలు సెర్చ్ చేయకూడదు.

బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు.

మెడిసిన్స్, ట్రీట్మెంట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. స్వయంగా చికిత్స చేసుకోవద్దు.

గుర్తు తెలియని వెబ్ సైట్ల నుంచి యాప్‌లు డౌన్లోడ్ చేయొద్దు.

సూసైడ్, మర్డర్, రేప్, సెక్స్, వేధింపులు వంటి సున్నితమైన అంశాలను సెర్చ్ చేయొద్దు.

Images Credit: Pexels and Pixabay