జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది, గుండె జబ్బులతో పోరాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రకాశవంతమైన మెరుపునిస్తుంది. క్యాన్సర్ కణాలని అడ్డుకుంటుంది. జుట్టు కుదుళ్ళని బలపరిచి తలకి రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పులు తగ్గించేందుకు సహకరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలతో పోరాడేందుకు సహాయపడతాయి.