క్రమం తప్పకుండా చెర్రీస్ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

నిద్రని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆర్థరైటిస్ నొప్పులని తగ్గించే సూపర్ ఫ్రూట్

బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వుని కరిగించేస్తుంది.

వ్యాయాయం తర్వాత చెర్రీస్ తినడం వల్ల కండరాల నొప్పి తగ్గిపోతుంది

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.

తియ్యగా ఉన్నప్పటికీ ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

జీర్ణక్రియ సమస్యల్ని పరిష్కరిస్తుంది.