ఆరోగ్యానికి మంచిదని చాలా మంది బాదం తింటారు.

వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఇ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి.

కొందరు మాత్రం వాటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది హెల్త్​కి మంచిది కాదు.

బాదం ఎక్కువగా తింటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు వస్తాయి.

బరువు తగ్గడంలో బాదం బాగా పనిచేస్తాయి కానీ.. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

ఎక్కువగా బాదం తినడం వల్ల పెదవులు, నాలుకపై అలెర్జీ వస్తుంది.

బాదంలోని ఆక్సలేట్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పరిచే అవకాశముంది.

ఆల్మండ్స్ శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయేలా చేస్తాయి. (Image Source : Unsplash)