2005లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది ఇలియానా

చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది.

సినిమాల్లోకి రాకముందే కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.

తెలుగులో చివరగా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది.

ఆ తరువాత మరే సినిమాలో ఆమెకి ఛాన్స్ రాలేదు.

నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తుందని అన్నారు కానీ అందులో నిజం లేదు.

ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు మీకోసం 

ఇలియానా హాట్ ఫొటో కలెక్షన్ 

ఇలియానా బికినీ ట్రీట్