ABP Desam

సదా అందానికి ఫిదా కావల్సిందే, వెళ్లవయ్యా అన్నా వెళ్లలేరు!

ABP Desam

వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టింది సదా.

ABP Desam

‘జయం’ తర్వాత సదా పెద్ద హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేసింది.

‘అపరిచితుడు’ తర్వాత పెద్ద హిట్స్ ఏవీ లభించలేదు.

ఆ తర్వాత సదా కన్నడలో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగింది.

కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది.

ఆ తర్వాత ఈటీవీలో ‘ఢీ’ షో జడ్జ్‌గా చేసింది.

ప్రియమణి, పూర్ణాల రాకతో ఆమెకు ఆ స్థానం కూడా పోయింది.

ఇటీవల ‘జబర్దస్త్’లో కూడా సదా జడ్జ్‌గా కనిపించింది.

సదా సామాజిక సేవలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

సదా అప్పుడప్పుటు చీరకట్టుతో ఇలా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. సదా ఇదేం సరదా అంటున్నారు.

Images Credit: Sada/Instagram