నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. సో... 14 రోజులు క్వారంటైన్ తప్పదు! కరోనా వచ్చిందని వరలక్ష్మీ శరత్ కుమార్ కుంగిపోలేదు. ఫ్లాట్ లో ఒక్కరే ఉన్నా... ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెకు పెట్ డాగ్ గుచ్చి కంపెనీ ఇస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ క్వారంటైన్ లో ఏం చేస్తున్నారో చూడండి. టీవీ చూడటం, నిద్రపోవడం, సోషల్ మీడియాలో జనాలను చూడటం చేస్తున్నానని ఆమె తెలిపారు. బాల్కనీలో వరలక్ష్మీ శరత్ కుమార్ వరలక్ష్మీ శరత్ కుమార్ వీడియో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడానికి ముందు వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రితో కలిసి చేసిన రీల్ ఇది.