అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది అనన్య. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అనన్య స్టైలే వేరు. ఇన్‌స్టాలో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఈమె చీరకట్టినా.. మోడ్రన్ డ్రెస్ వేసినా అబ్బాయిలకు పండుగే. అందాలను అందంగా చూపించడం అనన్యకు మాత్రమే తెలుసు. ట్రావెలింగ్‌ను ఇష్టపడే అనన్య.. నిత్యం ఏదో ఒక కొత్త ప్లేస్‌లో ప్రత్యక్షమవుతుంది. తాజాగా అనన్య.. బురదలో ఫోర్ వీలర్ బైక్ రైడ్ చేస్తూ ఆకట్టుకుంది. ఈ వీడియో చూస్తున్న ఫాలోవర్లు అనన్య నువ్వు భలే క్యూట్ అంటున్నారు. Image Credit: Ananya Nagalla/Instagram