Image Source: Viranica Manchu Instagram

విష్ణు మంచు - విరానికా రెడ్డి దంపతులు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. అక్కడ యాపిల్ స్టోర్‌కు వెళ్లారు.

Image Source: Viranica Manchu Instagram

యాపిల్ స్టోర్‌లో దిగిన ఫోటోలు, వీడియోలు విరానికా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Image Source: Viranica Manchu Instagram

టాప్ నుంచి తీసిన ఒక వీడియో పోస్ట్ చేసిన విరోనికా రెడ్డి... అందులో తాను, విష్ణు ఎక్కడ ఉన్నామో కనుక్కోమని చెప్పారు.

Image Source: Viranica Manchu Instagram

నెటిజన్లు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పడం చూసి షాక్ అయ్యానని విరానికా రెడ్డి అన్నారు. 

Image Source: Viranica Manchu Instagram

లాస్ ఏంజిల్స్‌లో వైఫ్ విరానికా రెడ్డి కోసం విష్ణు మంచు ఫోటోగ్రాఫర్ అయ్యారు.

Image Source: Viranica Manchu Instagram

తన భర్త విష్ణు మంచు తీసిన ఫోటో ఇది విరానికా రెడ్డి పోస్ట్ చేశారు.

Image Source: Viranica Manchu Instagram

అమెరికా వెళ్ళడానికి ముందు విష్ణు అండ్ విరానికా ఇటలీ వెళ్లారు. ఇటలీలో విరానికా రెడ్డి

Image Source: Viranica Manchu Instagram

అమెరికా వెళ్ళడానికి ముందు విష్ణు అండ్ విరానికా ఇటలీ వెళ్లారు. ఇటలీలో విరానికా రెడ్డి

Image Source: Viranica Manchu Instagram

ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని రోజుల క్రితం విరానికా రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి.