abp live

ఆకాశంలో సూర్యచంద్రులు - ఏపీలో బాబు పవన్.. బోత్ ఆర్ సేమ్!

Published by: RAMA
అన్ స్టాపబుల్ టాక్ షో  సీజన్ 4
abp live

అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 4

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 మొదలవుతోంది.

ఫస్ట్ గెస్ట్
abp live

ఫస్ట్ గెస్ట్

ఫస్ట్ గెస్ట్ గా హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో మోత మోగించేస్తోంది

ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
abp live

ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్

పరిచయం , ప్రమాణంతో సరాదాగా మొదలైన షోలో రాజకీయాల గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు బాలయ్య..

abp live

బోత్ ఆర్ సేమ్!

ఆకాశంలో సూర్య చంద్రులు… ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ,కళ్యాణ్ అని అంతా అనుకుంటున్నారన్న బాలయ్య డైలాగా బాగా పేలింది

abp live

చంద్రబాబు రియాక్షన్

తన అరెస్టుకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్న చంద్రబాబు..జైల్లో పవన్ తో మాట్లాడిన విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

abp live

ఫ్యాన్స్ వెయిటింగ్

ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..నందమూరి, నారా అభిమానులు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ షోకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు

abp live

బోత్ ఆర్ సేమ్!

అక్టోబరు 25న ఫుల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది...

abp live

మరోసారి బాబు

చంద్రబాబు అన్ స్టాపబుల్ షోలో పార్టిసిపేట్ చేయడం ఇది రెండోసారి.. గతంలో ఏపీలో ప్రతిపక్ష నేత హోదాలో షోకి హాజరయ్యారు