అనన్య పాండే లెగ్గింగ్ కాస్ట్ తెలిస్తే నెటిజనులకు షాక్ గ్యారంటీ!

Published by: Satya Pulagam

'కాల్ మీ బే' వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్‌కు అనన్య పాండే వేసుకు వచ్చిన డ్రస్ హాట్ టాపిక్ అయ్యింది.

Image Source: Manav Manglani

అనన్య పాండే ట్యాంక్ టాప్ ధరించారు. వైట్ కలర్ కావడంతో బ్రాండ్ ఏది అనేది తెలియదు.

Image Source: Manav Manglani

అనన్య పాండే ధరించిన లెగ్గింగ్ / ప్యాంటు మాత్రం area బ్రాండ్ ప్రోడక్ట్! దాని కాస్ట్ అక్షరాలా 58 వేలు!

Image Source: Manav Manglani

అనన్య హై హీల్స్ ధరించింది. రేటు ఎంతో తెలియలేదు కానీ హీల్ కింద ప్రైస్ స్టిక్కర్ రిమూవ్ చేయకపోవడాన్ని నెటిజనులు గమనించారు.

Image Source: Manav Manglani

'కాల్ మీ బే' ట్రైలర్ విడుదల సందర్భంగా అనన్య పాండే ఆటో ఎక్కారు. ఆటో సీట్ బెల్ట్ లేదని చెప్పడం గమనార్హం.

Image Source: Manav Manglani

సెప్టెంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'కాల్ మీ బే' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Image Source: Manav Manglani

అనన్య పాండే ఫోటోలు (All Images Courtesy: Manav Manglani)

Image Source: Manav Manglani