మిర్జాపూర్ బ్యూటీ గోలు వయస్సు తెలిస్తే షాకవుతారు
స్వేతా త్రిపాఠి శర్మ.. చూసేందుకు చిన్న పిల్లలా ఉంటుంది.
కానీ, ఆమె వయస్సు తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు.
ప్రేక్షకులు ఈమెను గోలు అంటేనే గుర్తుపడతారు.
గోలు ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఐఏఎస్ ఆఫీసర్.
గోలు తల్లి టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
గోలుకు 2018లోనే పెళ్లైపోయింది. భర్త చైతన్య ఒక ర్యాపర్.
‘మీర్జాపూర్’ మొదటి సీజన్లోనే ఆమె తన బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది.
భర్త చైతన్య ఆమె కంటే ఐదేళ్ల చిన్నోడు.
ప్రస్తుతం గోలు వయస్సు 39 ఏళ్లు. జులై 6న తన బర్త్‌డే జరుపుకుంది.
శ్వేత ఇప్పటివరకు 11 వెబ్ సీరిస్‌ల్లో నటించింది.