ఆ అందాల భామ పేరు నుష్రత్ బరుచా! యంగ్ తెలుగు హీరోతో బాలీవుడ్ సినిమా చేశారు.

బెల్లకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ 'ఛత్రపతి'లో ఈ అమ్మాయే హీరోయిన్. 

హిందీ 'ఛత్రపతి' కంటే ముందు నుష్రత్ బాలీవుడ్ మూవీస్ చేశారు. 

నుష్రత్ చేసిన 'ప్యార్ కా పంచనామా', 'సోను కె టిటు కి స్వీటీ' సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి.

ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గాళ్' నుష్రత్ కు పెద్ద హిట్.

అక్షయ్ కుమార్ 'రామ్ సేతు', 'సెల్ఫీ' సినిమాల్లో కూడా ఆమె నటించారు. 

కండోమ్ నేపథ్యంలో రూపొందిన 'జనహిత్ మే జారీ' సినిమా నుష్రత్ కు పేరుతో పాటు గౌరవం తీసుకొచ్చింది.

ప్రస్తుతం హిందీలో 'అకేలి', 'చోరీ 2' సినిమాలు చేస్తున్నారు నుష్రత్. 

నుష్రత్ భరూచా (All Images Courtesy : nushrrattbharuccha / Instagram)