విమానం కిటికీలో రంధ్రం ఎందుకు ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

విమానంలో ప్రయాణించేటప్పుడు మీరు విండో కింద ఒక చిన్న రంధ్రం గమనించి ఉంటారు.

Image Source: pexels

చాలా మందికి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే అది ఎందుకు ఉందని ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: pexels

వాస్తవానికి ఈ చిన్న రంధ్రం భద్రత, టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన విషయం

Image Source: pexels

విమానం విండో మొత్తం మూడు లేయర్లతో తయారు చేస్తారని అందరికీ తెలియదు

Image Source: pexels

ఆ చిన్న రంధ్రం మిడిల్ లేయర్‌లో ఉంటుంది. దీనిని శ్వాస రంధ్రం అంటారు

Image Source: pexels

ఈ హోల్ క్యాబిన్ లోపల, బయట ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Image Source: pexels

ఇది కిటికీపై ఒత్తిడిని తగ్గించి తద్వారా, ఇది కిటికీని పగలకుండా కాపాడుతుంది

Image Source: pexels

ఇది విమానం ప్రయాణం సమయంలో తేమ (పొగమంచు) ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది

Image Source: pexels