భారతీయ కుబేరుల మొదటి ఛాయిస్ సింగపూర్.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

షాపింగ్, విలాసవంతమైన రిసార్టులు , బుర్జ్ ఖలీఫా వంటి అద్భుతాలు ఉన్న దుబాయ్‌ కూడా హాట్ ఫేవరేటే

Image Source: pexels

భారతీయ ధనికులు కేవలం తిరగడానికి మాత్రమే కాదు, ప్రైవసీ, లగ్జరీ మరియు ప్రత్యేకమైన షాపింగ్ కోసం ఎంపిక చేసిన ప్రదేశాలను ఎంచుకుంటారు.

Image Source: pexels

దశాబ్దాలుగా భారతీయ సంపన్నులకు కలల దేశం స్విట్జర్లాండ్. అక్కడి మంచు వాతావరణంలో వారు ఎంజాయ్ చేస్తారు.

Image Source: pexels

విద్యాభ్యాసం లేదా వ్యాపార పనుల మీద వెళ్లేవారు తమ కుటుంబంతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు.

Image Source: pexels

లండన్ చారిత్రక ప్రదేశాలు, డిజైనర్ దుకాణాలు , క్రికెట్ సంస్కృతి కారణంగా ఇష్టపడే ప్రదేశం

Image Source: pexels

ఇటీవల కాలంలో భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న దేశం జపాన్. అక్కడి క్రమశిక్షణ, టెక్నాలజీ, డిస్నీల్యాండ్ ప్రత్యేకం

Image Source: pexels

ఖరీదైన సెలవులకు మాల్దీవులు ఒక ప్రసిద్ధ ప్రదేశం, సముద్రాల మధ్య ఏకాంతాన్ని కోరుకుంటారు.

Image Source: pexels

ప్యారిస్. ఇక్కడి ఫ్యాషన్, ఆర్ట్ , డిస్నీల్యాండ్ ప్యారిస్ కుటుంబ సభ్యులను విశేషంగా ఆకర్షిస్తాయి.

Image Source: pexels

మే, జూన్ నెలల్లో వేసవి సెలవుల కోసం యూరప్ దేశాలకు, వింటర్ సీజన్‌లో దుబాయ్ , ఆగ్నేయాసియా దేశాలకు వెళ్తారు.

Image Source: pexels