ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలు కలిగిన దేశం ఏది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచంలో బొగ్గు ఒక అత్యంత ముఖ్యమైన సహజ వనరు.

Image Source: pexels

విద్యుత్ ఉత్పత్తి , ఇంధన అవసరాలను తీర్చడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.

Image Source: pexels

నేటికీ చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ బొగ్గుపై ఆధారపడి ఉంది

Image Source: pexels

అంటే బొగ్గు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే సంపద. మరి అది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది?

Image Source: pexels

ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలు అమెరికాలో ఉన్నాయి.

Image Source: pexels

ప్రధాన బొగ్గు క్షేత్రాలు వ్యోమింగ్, వెస్ట్ వర్జీనియా, కెంటకీలో ఉన్నాయి.

Image Source: pexels

రెండవ స్థానంలో రష్యా ఉంది, ఇక్కడ భారీ బొగ్గు నిల్వలు ఉన్నాయి.

Image Source: pexels

అలాగే, భారతదేశం కూడా ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన దేశాలలో ఒకటి.

Image Source: pexels

భారతదేశంలోని జార్ఖండ్, ఒడిశా , ఛత్తీస్‌గఢ్‌లలో బొగ్గు గనులు ఎక్కువగా కనిపిస్తాయి.

Image Source: pexels