ప్రభుత్వం కిరోసిన్ పై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందాయి. కిరోసిన్ స్టౌవ్ కంటే గ్యాస్ వాడకం సులభం

Image Source: pexels

ఇంటింటికీ కరెంటు రావడంతో కిరోసిన్ అవసరం తగ్గింది.

Image Source: pexels

కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం కిరోసిన్ విక్రయాలపై కఠిన నియంత్రణలు విధించింది.

Image Source: pexels

గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ లైట్లు, సోలార్ లాంతర్ల వాడకం పెరిగింది.

Image Source: pexels

ప్రజలు కూడా కిరోసిన్ కంటే ఎల్‌పీజీ వైపు మళ్లారు.

Image Source: pexels

పరిశ్రమల్లో కూడా కిరోసిన్ బదులుగా సహజ వాయువు, విద్యుత్ ఆధారిత యంత్రాలను వాడటం పెరిగింది.

Image Source: pexels

దేశాన్ని 'కిరోసిన్ రహిత' దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు

Image Source: pexels

ఇప్పటికే చండీగఢ్, ఢిల్లీ వంటి నగరాలు కిరోసిన్ రహిత నగరాలుగా మారాయి.

Image Source: pexels

ఒకప్పుడు కిరోసిన్ లేనిదే పేదల ఇల్లు గడవదు..కానీ ఇప్పుడు అవసరం లేదు.

Image Source: pexels