ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: Video Grab

సెలబ్రిటీల బర్డ్ డే వేడుకలకు భిన్నంగా తన పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలతో కొంత సమయం గడిపారు.

Image Source: @ambani_update

వారికి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కలిసి స్వీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు

Image Source: @ambani_update

అనంత్ అంబానీని తమ ఇంటికి స్వాగతిస్తూ పూల వర్షం కురిపించారు

Image Source: @ambani_update

ఈ సందర్భంలో రాధికా మర్చంట్ తన భర్తను ముద్దు పెట్టుకుని ప్రేమను పంచింది.

Image Source: @ambani_update

అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ దూబా దూబా పాట పాడారు.

Image Source: @ambani_update

రక్తదాన శిబిరానికి మద్దతుగా షెహనాజ్ గిల్ హాజరయ్యారు

Image Source: @manavmanglani

పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Image Source: @manavmanglani

అలాగే ఏనుగుల కోసం ప్రత్యేక ఆహారం ఏర్పాటు చేశారు.

Image Source: @manavmanglani

సల్మాన్ ఖాన్ జామ్నగర్ నుండి అనంత అంబానీతో కలిసి ఈ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశారు

Image Source: @beingsalmankhan