ఏపీ నుంచి వచ్చే నీరు ఇలా వాడుకోవచ్చు

ఏసీ నుండి వచ్చే నీటిలో మినరల్స్ ఉండవు, అందుకే తాగడం మంచిది కాదు.

Published by: Raja Sekhar Allu

ఏసీ నీటిని మొక్కలకు పోయవచ్చు.

Published by: Raja Sekhar Allu

ముఖ్యంగా ఇండోర్ మొక్కలకు ఈ నీరు చాలా మంచిది.

Published by: Raja Sekhar Allu

నేల తుడవడానికి ,ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు

Published by: Raja Sekhar Allu

ఏసీ నీటిని బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు, ముఖ్యంగా ప్రీ వాష్ కోసం.

Published by: Raja Sekhar Allu

కారు లేదా బైక్ కడగడానికి ఉపయోగించవచ్చు.ఎలాంటి సమస్యలురావు.

Published by: Raja Sekhar Allu

దీనిని టాయిలెట్ ఫ్లష్ లో వేసి నీటిని ఆదా చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

మీరు దీనిని కూలర్‌లో కూడా ఉపయోగించవచ్చు

Published by: Raja Sekhar Allu

ఈ నీటిని ఉపయోగించుకుంటే మామూలు నీటిని ఆదా చేసినట్లే.

Published by: Raja Sekhar Allu