నీటిపై ఓడ ప్రయాణించే వేగం అది ఏ రకమైన ఓడ, దాని పరిమాణం , ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సముద్రంపై ప్రయాణించే ఓడల వేగాన్ని కొలిచే ప్రమాణాన్ని 'నాట్' అంటారు. 1 నాట్ = 1.852 కిలోమీటర్లు/గంట.

Image Source: pexels

వాణిజ్య ఓడల వేగం సాధారణంగా 18 నుండి 25 నాట్స్ దాదాపు 33 నుండి 46 కి.మీ/గంట మధ్య ఉంటుంది.

Image Source: pexels

కంటైనర్ ఓడలు గంటకు 20 నుండి 24 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి.

Image Source: pexels

పర్యాటకులు ప్రయాణించే పెద్ద పెద్ద క్రూయిజ్ షిప్స్ సుమారు 20 నుండి 22 నాట్స్ (40 కి.మీ/గంట) వేగంతో ప్రయాణిస్తాయి.

Image Source: pexels

నేవీలో వాడే యుద్ధ నౌకలు 30 నాట్స్ (55 కి.మీ/గంట) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు.

Image Source: pexels

పెట్రోల్, డీజిల్ మోసుకెళ్లే భారీ ట్యాంకర్లు చాలా నెమ్మదిగా అంటే 12 నుండి 15 నాట్స్ వేగంతో వెళ్తాయి.

Image Source: pexels

ముద్రపు అలల తీవ్రత, గాలి దిశ, ఓడలో ఉన్న లోడ్ .. ఇంజిన్ హార్స్ పవర్ ఓడ వేగాన్ని నిర్ణయిస్తాయి.

Image Source: pexels

ఓడల ఇంజిన్లు చాలా వేగంగా కాకుండా తక్కువ RPM వద్ద ఎక్కువ శక్తి కోసం రూపొందిస్తారు.

Image Source: pexels

వేర్వేరు నౌకలు వాటి అవసరాలకు అనుగుణంగా వేర్వేరు వేగంతో ప్రయాణిస్తాయి

Image Source: pexels