రైలు ప్రయాణంలో సమయానికి, రుచికరమైన ఆహారం పొందడం చాలా మందికి సమస్య.

Published by: Raja Sekhar Allu
Image Source: ABP Live AI

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల ద్వారా ఇప్పుడు రైలులో ఆహారాన్ని ఆర్డర్ చేయడం చాలా సులభం

Image Source: ABP Live AI

IRCTC e-Catering ద్వారా రైలులో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

Image Source: ABP Live AI

Zoop App , Zoop వెబ్‌సైట్ నుండి PNR నంబర్ ఇచ్చి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

Image Source: ABP Live AI

ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ , ఆహారాన్ని ఎంచుకోవచ్చు.

Image Source: ABP Live AI

చెల్లింపు ఆన్లైన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ రెండింటి ద్వారా చేయవచ్చు.

Image Source: ABP Live AI

భోజనం రైలు నిర్ణీత స్టేషన్ వద్ద ప్రయాణీకుల సీటు వద్దనే డెలివరీ చేస్తారు.

Image Source: ABP Live AI

ఆర్డర్ చేసేటప్పుడు సరైన PNR నంబర్ , స్టేషన్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి.

Image Source: ABP Live AI

నమ్మదగిన, సరైన ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాత్రమే ఆహారాన్ని ఆర్డర్ చేయాలి.

Image Source: ABP Live AI

రైలులో ప్రయాణిస్తున్నా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయం ఆకర్షణీయంగా ఉంది.

Image Source: ABP Live AI