భారతదేశంలో ఏ రాష్ట్రంలో మద్యం చౌకగా లభిస్తుంది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతదేశంలో మద్యం ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది

Image Source: pexels

దీనిపై విధించే పన్నును రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది

Image Source: pexels

అందుకే కొన్ని చోట్ల మద్యం చాలా ఖరీదుగా.. మరికొన్ని చోట్ల చౌకగా లభిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు, ఏ రాష్ట్రంలో మద్యం చౌకగా లభిస్తుందో అని ప్రజలు తరచుగా తెలుసుకోవాలనుకుంటారు.

Image Source: pexels

గోవాలో మద్యం చాలా చౌకగా లభిస్తుంది.

Image Source: pexels

ఇక్కడ మద్యంపై ఎక్సైజ్ సుంకం ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంది

Image Source: pexels

గోవాలో మద్యంపై 49% ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు

Image Source: pexels

భారతదేశంలోనే మద్యం ఎక్కువ ఖరీదుగా ఉండేది కర్ణాటకలో

Image Source: pexels

కర్ణాటక ప్రభుత్వం మద్యంపై దాదాపు 83% వరకు పన్ను విధిస్తుంది.

Image Source: pexels