ఏ కారణాల వల్ల AC చల్లదనం తగ్గుతుంది ?

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

వేసవిలో ఎయిర్ కండిషనర్ మనకు చాలా అవసరం అవుతుంది, కానీ కొన్నిసార్లు AC సరిగ్గా చల్లబరచదు.

Image Source: Pexels

చల్లదనం తగ్గడానికి అనేక సాధారణ కారణాలు ఉండవచ్చు, వాటిని సకాలంలో పరిష్కరించడం ముఖ్యం.

Image Source: Pexels

ఏసీ ఫిల్టర్ మురికిగా ఉండటం వల్ల గాలి సరిగ్గా ప్రవహించదు.

Image Source: Pexels

గ్యాస్ తగ్గితే చల్లదనం తగ్గుతుంది

Image Source: Pexels

గది పరిమాణం AC సామర్థ్యం కంటే పెద్దదిగా ఉండటం కూడా ఒక కారణం

Image Source: Pexels

తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వలన చల్లని గాలి బయటకు వెళ్లి గది సరిగ్గా చల్లబడదు.

Image Source: Pexels

థర్మోస్టాట్ సెట్టింగ్ తప్పుగా ఉండటం వల్ల కూలింగ్ తక్కువగా అనిపిస్తుంది

Image Source: Pexels

ఏసీని సకాలంలో సర్వీసింగ్ చేయించకపోతే పనితీరు తగ్గుతుంది

Image Source: Pexels

ఏసీ పాతబడినప్పుడు కూడా దాని సామర్థ్యం తగ్గుతుంది

Image Source: Pexels