రైల్వే ప్రతి సంవత్సరం స్క్రాప్ అమ్మడం ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి.

Image Source: pexels

ప్రతి సంవత్సరం రైల్వే నిర్వహణలో చాలా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి

Image Source: pexels

పాత పెట్టెలు, పట్టాలు ,పరికరాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు.

Image Source: pexels

వాటిని భారతీయ రైల్వే స్క్రాప్‌లో విక్రయించడం ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది

Image Source: pexels

ఆర్థిక సంవత్సరం 2025-26లో రైల్వే 6813.86 కోట్లకు పైగా సంపాదించింది

Image Source: pexels

రూ. 6000 కోట్ల లక్ష్యం పెట్టుకుంటే అంత కంటే ఎక్కువే వచ్చింది.

Image Source: pexels

అంతకు ముందు సంవతస్రం కూడా ఆరున్నర వేల కోట్ల వరకూ స్క్రాప్ ఆదాయం వచ్చింది.

Image Source: pexels

ఇది నాన్-ఫేర్ రెవెన్యూ లో ఒక పెద్ద భాగం.

Image Source: pexels

రైల్వేకు ప్రయాణీకుల ఛార్జీలపై భారం పడకుండా ఆధునిక సౌకర్యాలు అందించడానికి ఇది సహాయపడుతుంది

Image Source: pexels