చంద్రిమ షాహ: ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

అసిమా ఛటర్జీ: సర్పజైన్.. స్టీరియో-కాన్ఫిగరేషన్‌ను సూచించిన మొదటి వ్యక్తి ఆమె.

మంగళ నార్లికర్: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గణిత పరిశోధకులలో ఆమె కూడా ఒకరు.

రీతు కరిధాల్: చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్.

టెస్సి థామస్: మిస్సైల్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త.

గగన్ దీప్ కాంగ్: రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.

ఆనందిభాయ్ గోపాలరావు జోషి : మొదటి భారతీయ మహిళా వైద్యురాలు.

డాక్టర్ ఇందిరా హిందుజా: భారతదేశపు మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ క్రెడిట్ ఈమెకే దక్కుతుంది.

డాక్టర్ కమల్ రణదివే : క్యాన్సర్ పరిశోధన రంగంలో క్యాన్సర్ ససెప్టబిలిటీ, వైరస్‌ల మధ్య సంబంధాలను మొదట గుర్తించింది ఈమే.