Image Source: pexels.com

బావులు ఎక్కడ చూసినా గుండ్రంగానే కనపడతాయి. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

Image Source: pexels.com

గుండ్రటి ఆకారానికి పునాదులు ఉండవు.

Image Source: pexels.com

అందువల్ల బావులు తొందరగా కూలిపోయే అవకాశం ఉండదు.

Image Source: pexels.com

గుండ్రటి కట్టడాల లోపలి భాగం స్థిరంగా ఉంటుంది.

Image Source: pexels.com

వేరే ఆకారాల కంటే గుండ్రటి ఆకారాల చుట్టుకొలత తక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

కాబట్టి ఈ బావులు నిర్మించటానికి కూడా తక్కువ ఖర్చు అవుతుంది.

Image Source: pexels.com

ఈ బావులు ఎన్నో యేళ్లు కూలిపోకుండా దృఢంగా ఉంటాయి.

Image Source: pexels.com

అందుకని పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా గుండ్రటి బావులనే నిర్మిస్తున్నారు.