ఇస్రో మరో రికార్డు, GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతం శ్రీహరికోట నుంచి ఇస్రో INSAT 3DS శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించింది ఈ శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందిస్తుంది. GSLV-F14 ఇన్సాట్ ప్రయోగం సక్సెస్ లో పాలుపంచుకున్న వారికి ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ధన్యవాదాలు 3డీఎస్ ఉపగ్రహం వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించనుంది INSAT 3DS ద్వారా విపత్తు హెచ్చరికలు నిముషాల వ్యవధిలోనే అందుబాటులోకి వస్తాయి INSAT 3DS వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయనుంది వాతావరణంలోని వివిధ పరిస్థితుల ప్రొఫైల్‌లను అత్యంత వేగంగా అందిస్తుంది INSAT 3DS డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్ (DCP) గా సేవలు అందించనుంది All Photos Credit: ISRO/Twitter