Image Source: pexels.com

ఒకేసారి ఎక్కువగా ఆల్కహాల్ తాగటం వల్ల అది జీవక్రియ మీద ఒత్తిడి పెంచి, వాంతులకు కారణమవుతుంది

Image Source: pexels.com

ఆల్కహాల్ కడుపులో పేగులకు ఇబ్బంది కలిగించి అసిడిటీకి కారణమవుతుంది. దీనివల్ల వాంతులవుతాయి.

Image Source: pexels.com

ఆల్కహాల్ అధికంగా తాగటం వల్ల కొన్నిసార్లు విషంగా మారి జీర్ణించుకోలేని పరిస్థితిలో వాంతులు అవుతాయి.

Image Source: pexels.com

ఆల్కహాల్ ను కొన్నిరకాల మెడిసిన్ తో కలిపి సేవించినపుడు వాంతులవుతాయి. అది ప్రమాదకరం కూడా.

Image Source: pexels.com

ఆల్కహాల్ యూరిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. నీరు ఎక్కువగా తాగకపొతే, డీహైడ్రేషన్ వల్ల వాంతులవుతాయి.

Image Source: pexels.com

ఆల్కహాల్ ను తట్టుకునే శక్తి శరీర బరువు, జీర్ణక్రియ శక్తి, ఆరోగ్య సమస్యలపై ఆధారపడుతుంది.

Image Source: pexels.com

ఆల్కహాల్ తీసుకున్నాక వాహనాల్లో ప్రయాణిచినపుడు కడుపులో తిప్పి కొందరికి వాంతులవుతాయి

Image Source: pexels.com

సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి