ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఉత్తర భారతీయులు అత్యంత ఇష్టపడే పర్వత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ మరి ఇక్కడ ఉన్న ఆ అందమైన ప్రదేశాలు ఏంటో ఇక్కడ చూద్దాం మనాలీ కసోల్ సిమ్లా స్పితి వ్యాలీ డల్హౌసీ బిర్ బిల్లింగ్ కాజా