సమ్మర్ హాలిడేస్‌లో చాలా మంది టూర్‌కి వెళ్తుంటారు. చిన్న టిప్స్ పాటిస్తే భారీ డిస్కౌంట్ దొరికే ఛాన్స్ ఉంది. ముందు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోండి వెళ్లాల్సిన టూర్‌కు బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి తక్కువ రేట్‌కు వచ్చినా కొన్ని ప్యాకేజీలు తీసుకోకపోతే మంచిది ప్యాకేజీలో ఇస్తున్నవేంటీ? లేనివి ఏంటీ అనేది క్లారిటీ ఉండాలి మీరు ఎంచుకున్న ప్యాకేజీపై రివ్యూలు చూసుకోండి టూర్ ప్యాకేజీపై స్నేహితులు, బంధువులతో కూడా చర్చించండి అక్కడ వసతి, ఫుడ్, సౌకర్యాలపై ఆరా తీయండి టూర్ ఆపరేటర్‌తోపాటు ఇతర బ్యాంకులు, ఆన్‌లైన్ సంస్థలు ఇచ్చే ఆఫర్స్‌ను పరిశీలించండి 9 కంటే ఎక్కువ మంది టూర్‌కు వెళ్తే గ్రూప్ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేయండి తర్వాత చెల్లించండనే స్కీమ్‌లతో అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.