Image Source: pexels.com

ట్రావెల్ చేసేప్పుడు హోటల్లో ఉండాల్సివస్తే అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు

Image Source: pexels.com

రూం సర్వీసు వాళ్లకి చెప్పి ఫుడ్ తీసుకురమ్మనటం కొందరికి ఇబ్బంది. అలాంటివారు ఫుడ్ డెలివరీ యాప్స్‌ వాడొచ్చు.

Image Source: pexels.com

హోటల్లో వైఫై కి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. మీరు వద్దనుకుంటే ముందే చెప్పి, అవసరమైతే మీ ఫోన్ హాట్స్పాట్ వాడుకోవచ్చు.

Image Source: pexels.com

బట్టలు ముడతలు పడితే, బాత్రూంలో హ్యంగ్ చేయండి. మీరు హాట్ షవర్ చేసేటప్పటికి ఆ ఆవిరితో బట్టల ముడతలు పోతాయి.

Image Source: pexels.com

మీరు గదిలో ఉన్నా, లేకపోయినా 'డు నాట్ డిస్టర్బ్' సైన్ తగిలిస్తే, అవసరం లేకపోయినా క్లీనింగ్ కు వచ్చే వారి బెడద ఉండదు.

Image Source: pexels.com

హోటల్ గదిలో ఉండే కండీషనర్ ను మేకప్ రిమూవర్ గా, షేవింగ్ క్రీం గా వాడుకోవచ్చు

Image Source: pexels.com

మీరున్న గది వేడిగా ఉంటే టవళ్లను తడిపి, గుండ్రంగా చుట్టి విండోల్లో అడ్డుగా పెడితే గది తొందరగా చల్లబడుతుంది.

Image Source: pexels.com

మీరున్న హోటల్ గదిలో కాఫీ మెషిన్ ఉంటే, ఎమర్జెన్సీలో ఆ హాట్ వాటర్ తో ఓట్ మీల్ లాంటి బ్రేక్ఫాస్ట్ తయారుచేసుకోవచ్చు