పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే కాదు, అది ఒక దేశం ఇచ్చే అత్యున్నత గుర్తింపు కార్డు.

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

దరఖాస్తు చేసేటప్పుడు , పోలీస్ వెరిఫికేషన్ సమయంలో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పాస్‌పోర్ట్ తిరస్కరణ

Image Source: Pexels

మీ ఒరిజినల్ సర్టిఫికేట్లతో మ్యాచ్ కాకపోతే పాస్‌పోర్ట్ హోల్డ్‌లో పడుతుంది.

Image Source: Pexels

పోలీస్ వెరిఫికేషన్‌లో ఏదైనా కేసు బయటపడితే, మీరు సమాచారం దాచారన్న కారణంతో పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవుతుంది.

Image Source: Pexels

గత ఏడాది కాలంలో మీరు వేర్వేరు చోట్ల నివసించి ఉంటే, ఆ వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.

Image Source: Pexels

పోలీస్ వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో లేకపోవడం

Image Source: Pexels

అలాగే, కోర్టు విదేశాలకు వెళ్లడానికి అనుమతించని వ్యక్తులకు పాస్పోర్ట్ లభించదు.

Image Source: Pexels

సంతకం , ఫోటోలలో తేడాలు ఉంటే రిజెక్ట్ చేస్తారు.

Image Source: Pexels

నకిలీ బర్త్ సర్టిఫికేట్లు లేదా మార్క్ లిస్టులు సమర్పించడం క్షమించరాని నేరం.

Image Source: Pexels

పాత పాస్‌పోర్ట్ వివరాలు దాచిపెట్టి కొత్తది తీసుకోవాలని చూస్తే అది ఫ్రాడ్ కిందకు వస్తుంది.

Image Source: Pexels