జనవరి 1 నూతన సంవత్సరం , జనవరి 2 కొత్త ఏడాది సందర్భంగా మిజారంలో, మన్నం జయంతి సందర్భంగా కేరళలో సెలవు జనవరి 5 : ఆదివారం , జనవరి 6 : గురుగోవింద్ సింగ్ జయంతి హర్యానా, పంజాబ్‌లో సెలవు. జనవరి 11 : శనివారం మిషనరీ డే మిజోరాంలో సెలవు, జనవరి 12 ఆదివారం జనవరి 14 : మకర సంక్రాంతి , జనవరి 15 మాగ్ బిహు సందర్భంగా అసోంలో, తిరువల్లువర్ దినోతవ్సం సందర్భంగా తమిళనాడులో సెలవు. జనవరి 16 కనుమ , జనవరి 19 ఆదివారం సందర్భంగా హాలీడే జనవరి 22 ఇమోయిను సందర్భంగా మణిపూర్‌లో సెలవు, జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో హాలీడే. జనవరి 25 నాల్గో శనివారం సందర్భంగా సెలవు, జనవరి 26 : ఆదివారం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు. జనవరి 30 : ఓనమ్ లోసర్ సందర్భంగా సిక్కింలో హాలీడే బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నా ఆన్ లైన్ ద్వారా సులువుగా పనులు జరిగిపోతున్నాయి.