సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో చదువుకున్న పక్కా హైదరాబాదీ సత్యనాదెళ్ల తండ్రి 1962 బ్యాచ్ ఐఎఎస్ అధికారి యుగంధర్, ప్రధానమంత్రి కార్యదర్శిగా కూడా పని చేశారు. సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం హైద్రాబాద్‌లోనే ! హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ జట్టు సభ్యుడు కూడా ! లీడర్‌షిప్ క్వాలిటీస్ ను క్రికెట్ నుండి నేర్చుకున్న సత్య నాదెళ్ల హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే అమితమైన అభిమానం, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా స్కూల్ కెళ్లి వచ్చే సత్య నాదెళ్ల అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చికాగో యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగ జీవితంలోకి అడుగు పెట్టిన సత్యనాదెళ్ల సత్యనాదెళ్ల చేతిలో మైక్రోసాఫ్ట్ ను పెట్టిన బిల్ గేట్స్