సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ ముంబైకి తిరిగి వచ్చారు.



వీరు ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు.

ఫొటోగ్రాఫర్లను చూసి వీరు మొదట సిగ్గుపడ్డారు.

కియారా అద్వాణీ ఎల్లో ఎథ్నిక్ వేర్‌ను ధరించింది.

ఇక సిద్ధార్థ్ పూర్తిగా తెల్లని కుర్తా సెట్‌ను ధరించారు.

వీరి జోడి చూడటానికి ఎంతో అందంగా ఉంది.

వీరిద్దరి దుస్తులు కూడా స్టైలింగ్ విషయంలో మ్యాచ్ అయ్యాయి.

ముంబైలో 12వ తేదీన వీరి రిసెప్షన్ జరగనుంది.

వీరు ఫొటోగ్రాఫర్లకు స్వీట్లు కూడా పంచిపెట్టారు.

All Pics Credits: Maanav Manglani