మాంసం, గుడ్లు, చేపలు, డైరీ ఉత్పత్తులు, బీన్స్, నట్స్, విత్తనాలతో సహా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ రోజుకి కనీసం 2-3 సార్లు తినేందుకు ప్రయత్నించాలి.



చిక్కుళ్ళు



సిట్రస్ పండ్లు ముఖ్యం. ప్రతి భోజనంలో సగం ప్లేట్ లో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మిగతా సగం తృణధాన్యాలు ఉండేలా ఎంపిక చేసుకోవాలి.



గుడ్లు



బ్లూ బెర్రీస్



ఒక వేళ మాంసాహారం తినని వాళ్లయితే డ్రై ఫ్రూట్స్, గింజలు, నట్స్ వంటి ఐరన్, జింక్ ఎక్కువగా పొందే ఆహారం తీసుకోవాలి.



సాల్మన్ చేపలు తినాలి. ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు పొందుతారు.



పసుపు, ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.



అధిక ఉప్పు, సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు నివారించాలి.