పిల్లల మెదడు చురుకుతానన్ని పెంచే ఆహారాలు పిల్లలకు చదువు బాగా రావాలంటే వారి మెదడు చురుగ్గా పనిచేయాలి. పిల్లలకు రోజూ ఈ ఆహారాలు తినిపిస్తే వారు మెదడు చక్కగా పనిచేస్తుంది. గుడ్లు పెరుగు చేపలు నట్స్ ఓట్స్ యాపిల్స్ ఆకుకూరలు