సాధారణంగా క్యారెట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ, దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. క్యారెట్ వండుకుని తిన్నా, పచ్చిగా తిన్నా పర్వాలేదు. అన్ని రకాల విటమినల్లు లభిస్తాయి. క్యారెట్ గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది క్యారెట్ జ్యూస్ క్రమంగా తీసుకోవడం వల్ల లివర్లో ఉండే విష పదార్దాలు తొలగిపోతాయి. క్యారెట్ జ్యూస్ యాంటి క్యాన్సర్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. క్యారెట్ కంటి చూపుని మెరుగు పరుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్-K ఎముకల ధృఢత్వానికి సహాయపడుతుంది. క్యారెట్లో ఉండే విటమిన్లు ఆల్జీమర్స్‌ను నివారిస్తాయి.