ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన ఫుడ్ క్షణాల్లో ఆర్డర్ చేసుకుని
ఇంటికి తెప్పించుకుంటున్నాం. కానీ వీటిని మాత్రం తెప్పించుకోవద్దు.


ఫ్రెంచ్ ఫ్రైస్ వెంటనే తినాలి. అప్పుడే వాటి రుచి బాగుంటుంది.



ఆమ్లెట్ లేదా ఏదైనా గుడ్డు పదార్థాలు డెలివరీ అయ్యే టైమ్ కి జిగటగా మారిపోతాయి.



నాచవస మీ దగ్గరకి వచ్చే టైమ్ కి మెత్తగా తడిగా అయిపోతాయి.



డీప్ ఫ్రైడ్ ఫుడ్ క్రిస్పీనెస్ కోల్పోతుంది.



స్మూతీస్ డెలివరీ అయ్యే టైమ్ కి వెచ్చగా మారి రుచిని కోల్పోతాయి.



ఐస్ క్రీమ్ కరిగిపోతుంది.



కాల్చిన చీజ్ శాండ్ విచ్ మీకు చేరే సమయానికి అలాగే ఉండకపోవచ్చు.



నూడిల్ సూప్ వేరు వేరుగా ప్యాక్ చేయకుండా కలిపి తీసుకొస్తే దాని రుచి చెత్తగా అయిపోతుంది.



సాల్మన్ చేపలు



సీ ఫుడ్ ఇంటికి వచ్చే టైమ్ కి మెత్తగా అయిపోయి చెడిపోయే ప్రమాదం ఉంది.
Images Credit: Pexels