టూత్‌ బ్రష్‌లని బాత్‌ రూమ్‌లో అస్సలు పెట్టకండి!

చాలా మంది టూత్‌ బ్రష్‌ని బాత్‌రూమ్‌లో పెడతారు.

అలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

బాత్‌రూమ్‌లో టూత్‌బ్రష్ ఉంచితే దానిలోకి కంటికి కనిపించని సూక్ష్మక్రిములు చేరుతాయట.

బ్రష్‌ టాయిలెట్ దగ్గర ఉంటే ఫ్లష్ చేసినప్పడు వచ్చే నీటి బిందువులతో పాటు క్రిములు వాటిపై చేరతాయి.

బాత్‌రూమ్ తేమగా ఉండటం వల్ల రోగకారక క్రిములు ఎక్కువగా బ్రష్ లోకి చేరే అవకాశం ఉంటుంది.

ఈ కారణాలతో పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సో, టూత్ బ్రష్ ని బాత్‌ రూమ్‌లో పెట్టడం మానేయడం మంచిది. All Photos Credit: Pixabay.com