స్విమ్మింగ్‌పూల్ పక్కన నేహా శెట్టి సోయగాలుడీజే టిల్లు సినిమాతో నేహా శెట్టికి అభిమానులు పెరిగిపోయారు.

ఆ సినిమాలో అందంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు చేతిలో సినిమా అవకాశాలు అధికంగానే ఉన్నాయి.

డ్రెస్సుల సెలెక్షన్ లో భామ చాలా ముందుంటుంది.

మొదట్లో గల్లీ రౌడీ, మెహబూబా సినిమాల్లో నటించింది.

ఈ భామది మంగుళూరు.

(All Images Credit: Nehashetty/Instagram)Follow for more Web Stories: ABP LIVE Visual Stories