వేప, పసుపును కలిపి తీసుకుంటే ఇంత మంచిదా?

పసుపు, వేప ఆకులలో బోలెడు ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.

పసుపు, వేప ఆకులను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

పసుపులో కాల్షియం, ఐరన్, సోడియం, ప్రొటీన్, విటమిన్ ఈ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిస్ గుణాలు ఉన్నాయి.

వేప, పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

వేప, పసుపు కలిపి తీసుకోవడం వల్ల వైరల్ ఫ్లూ నుంచి కాపాడుకోవచ్చు.

వేప, పసుపు మిక్స్ చేసి శరీరానికి పూయడం వల్ల మంచి చర్మ సౌందర్యం లభిస్తుంది.

వేప ఆకులను నీళ్లలో వేసి స్నానం చేస్తే చర్మా సమస్యలు మాయం అవుతాయి.

పసుపు, వేప పేస్టు రాయడం వల్ల గాయాల త్వరగా మానిపోతాయి. All Photos Credit: Pixabay.com