పియర్స్ పీచుపదార్థాలు, చక్కెరలతో వెంటనే శక్తినిచ్చే ఆరోగ్యవంతమైన స్నాక్ గా చెప్పుకోవచ్చు.

పియర్స్ లో విటమిన్ సి పుష్కలం. నిరోధక వ్యవస్థ, చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది.

పియర్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల శరీరంలో ఆక్సిడేషన్ ఒత్తిడిని నివారిస్తుంది.

పియర్స్ లో యాంటీమ్యూటజెనిక్, యాంటీక్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. కనుక క్యాన్సర్ ను నివారిస్తుంది.

పీయర్స్ లో బోరాన్ ఉంటుంది. ఇది శరీరంలో పీహెచ్ బ్యాలెన్స్ చేసి క్యాల్షియం శోషణను పెంచుతుంది.

వీటిలో ఉండే ఆంథోసియానిన్ వల్ల టైప్ 2 డయాబెటిక్స్ కు చాలా మంచి ఆహారం.

ఫ్లవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల పీయర్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

పియర్స్ లో ఫోలిక్ ఆసిడ్ ఎక్కువ కనుక గర్భవతులకు బలాన్నిచ్చే ఆహారంగా చెప్పుకోవచ్చు.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

Images courtesy : Pexels