తియ్యటి చెరుకుతో ఇన్ని లాభాలున్నాయా?

చెరుకు రసం అనేది సహజ పానీయం.

చెరుకులో ఫైబర్, ప్రొటీన్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

చెరుకు రసం శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు తక్షణ శక్తిని ఇస్తుంది.

చెరుకురసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయ పనితీరును మెగురుపరుస్తుంది.

చెరుకులోని యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ కణాలను నివారిస్తాయి.

చెరుకు రసంలోని పొటాషియం కడుపులో వచ్చే ఇన్ ఫెక్షన్లను అడ్డుకుంటుంది.

చెరుకు రసంలోని సోడియం కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. All Photos Credit: Pixabay.com