పీరియడ్ నొప్పిని భరించలేక చాలామంది మెడిసిన్స్ వేసుకుంటారు.

తాజాగా మెఫ్తాల్ అనే పెయిన్ కిల్లర్​ను ఉపయోగించవద్దంటూ హెచ్చరించారు.

పీరియడ్ నొప్పికి మెడిసిన్ లేకుండా సహజమైన పద్ధతుల్లో తగ్గించుకోవ్చచు.

ఎక్కువ నీరు తాగుతూ ఉండడం వల్ల నొప్పి నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.

ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్​తో మసాజ్ చేసుకుంటే మంచిది.

అల్లం, నిమ్మరసంతో తయారు చేసిన టీ చాలా ఎఫెక్టివ్​గా పని చేస్తుంది.

నొప్పిని దూరం చేసుకోవడానికి హాట్ వాటర్ ప్యాక్ ఉపయోగించవచ్చు.

కొన్ని యోగా ఆసనాలు ప్రయత్నిస్తే పీరియడ్ నొప్పి తగ్గుతుంది. (Images Source : Unsplash)